War 2 Song: ‘వార్2’ నుంచి రొమాంటిక్ సాంగ్.. హృతిక్-కియార్ కెమిస్ట్రీ చూశారా?
వార్ 2 మూవీ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘‘ఊపిరి ఊయలగా’’ అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ సాంగ్‌లో హృతిక్, కియారా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. పాటలోని లోకేషన్స్ చాలా అందంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి.