ఇంటర్నేషనల్ USA: వ్యోమగాములు లేకుండానే భూమి మీదకు స్టార్ లైనర్ స్పేస్ షిప్ సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళిన స్టార్ లైనర్ షిప్ వాళ్ళు లేకుండానే భూమి మీదకు తిరిగి వచ్చింది. ఈరోజు ఉదయం మెక్సికోలోని సాండ్స అండ్ పేస్ హార్బర్లో దిగింది. By Manogna alamuru 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ X Service Down: ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలకు అంతరాయం.. ! ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. చాలామంది యూజర్లు, తమ మొబైల్ ఫోన్లలో, ఇతర వెబ్సైట్లలో ఎక్స్ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై సంస్థకు రిపోర్టులు పెడుతున్నారు. మరోవైపు సేవల అంతరాయంపై ఎక్స్ సంస్థ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: చైనాలో యాగి తుపాన్ బీభత్సం.. కొట్టుకుపోతున్న మనుషులు చైనాలో యాగి తుపాన్ బీభత్సం సృష్టించింది. గంటకు 234 కిలోమీటర్ల వేగాన్ని మించి బలమైన గాలులు వీయడంతో వాహనాలతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయారు. చెట్లు నేలకూలాయి. బిల్డింగ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paralympics: పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో పతకం! పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. షాట్‌పుట్ F57లో హోకాటో హోటోజే సెమా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్ ఈవెంట్లో హోకాటో 14.65 మీటర్లు విసిరి మూడవ స్థానంలో నిలిచాడు. షాట్‌పుట్‌లో పతకం సాధించిన నాల్గవ భారతీయుడు హోకాటో. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BREAKING: సునీత విలియమ్స్ లేకుండానే.. భూమిని చేరిన వ్యోమనౌక! వ్యోమగాములు లేకుండానే బోయింగ్ చేపట్టిన తొలి స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమిని చేరింది. ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి శుక్రవారం రాత్రి ఖాళీ క్యాప్సుల్‌తో తిరిగొచ్చింది. టెక్నికల్ సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ganesh chaturthi: ముస్తాబైన గణనాథుడి మండపాలు.. పలుచోట్ల మొదలైన భక్తుల తాకిడి! ప్రపంచవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యయి. మహానగరాలతోపాటు మారుమూల పల్లెల్లో బొజ్జ గణపయ్య నామస్మరణ మారుమోగుతోంది. 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతికి తొలిరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ పూజలు చేయనున్నారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: 231 మిలియన్ డాలర్ల విరాళాలు..దూసుకుపోతున్న కమలా హారిస్ అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక్క ఆగస్ట్ నెలలోనే 231 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు. ట్రంప్ కంటే ఎక్కువ విరాళాలు సేకరించి తన ఆధిక్యతను చాటుకుంటున్నారు. By Manogna alamuru 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : కమలా హారిసే గెలుస్తారు – నోస్ట్రాడమస్ అలెన్ లిచ్ట్‌మన్ జోస్యం ఈసారి ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిసే గెలుస్తారని జోస్యం చెప్పారు అలెన్ లిచ్ట్‌మన్. 13 కీస్ టుది వైట్ హౌస్ పద్ధతి ప్రకారం కమలాకు 8కీస్ వచ్చాయని..అందుకే ఆమెనే తదుపరి అధ్యక్షురాలని అలెన్ చెప్పారు. యుఎస్ ప్రెసిడెంట్ పోల్స్ నోస్ట్రాడమస్ గా అలెన్ పేరు పొందారు. By Manogna alamuru 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Plastic production: ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ నెం1 ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రతియేటా 10.2M టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నట్లు బ్రిటన్ 'యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్' అధ్యయనం వెల్లడించింది. అమెరికా 90, బ్రిటన్ 135వ స్థానంలో ఉన్నాయి. నగరాల్లో లాగోస్ ఫస్ట్ ప్లేస్. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn