BREAKING: విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

వియత్నాం ఆర్థిక రాజధాని హో చి మిన్‌లో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.

New Update
Vietnam

Vietnam

వియత్నాం ఆర్థిక రాజధాని హో చి మిన్‌లో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. హో చి మిన్‌ సిటీ నుంచి 32 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. సెంట్రల్‌ హైల్యాండ్స్‌లోని ఖాహ్‌ లె పాస్‌ గుండా పర్వత మార్గంలో ప్రయాణిస్తుండగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టాయి.

ఇది కూడా చూడండి:  BREAKING: మరో ఘోర విమాన ప్రమాదం.. స్పాట్‌లోనే 20 మంది..?

ఇది కూడా చూడండి: Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. 50 మంది మృతి!

Advertisment
తాజా కథనాలు