BREAKING: మరో ఘోర విమాన ప్రమాదం.. స్పాట్‌లోనే 20 మంది..?

ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌వేజీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రన్‌వేపై జారిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో విమానం మొత్తం పూర్తిగా దగ్ధమైంది.

New Update
congo

congo

ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌వేజీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రన్‌వేపై జారిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో విమానం మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దీంతో ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా భయాందోళన చెందారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు రన్‌వేపై విమానం ఎందుకు జారిపోయిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: BREAKING: విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

ఇది కూడా చూడండి: Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. 50 మంది మృతి!

Advertisment
తాజా కథనాలు