ఇంటర్నేషనల్ Lebanon: పేలిన రేడియో, వాకీటాకీలు.. 20మంది మృతి, 450మందికి గాయాలు లెబనాన్లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. ఈ ఘటనల్లో 20మంది మృతిచెందగా.. 450 మంది గాయపడ్డారు. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Apollo Gold : ఆ పేజర్లు మేం తయారు చేయలేదు! లెబనాన్ లో పేలుళ్లకు కారణమైన హెజ్బొల్లా పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్ అపోలో కంపెనీ వెల్లడించింది.ఆ పేజర్లు బుడాపెస్ట్ లోని ఓ కంపెనీలో తయారయ్యాయని తెలిపింది. వాటి పై తమ కంపెనీ పేర్లు వాడటానికి మాత్రమే అనుమతి ఇచ్చామని ఆ ప్రకటనలో చెప్పింది. By Bhavana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Walkie Talkies : లెబనాన్లో పేలుతున్న వాకీ టాకీలు.. 9మంది మరణం నిన్న పేజర్ పేలుళ్ళు...ఇవాళ వాకీ టాకీలు. లెబనాన్లు వరుసగా ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుతూనే ఉన్నాయి. అవొక్కటే కాదు కార్ రేడియోలు, ఫోన్లు లాంటవి కూడా పేలుతున్నాయి. ఈ పేలుళ్ళ వల్ల 9మంది చనిపోగా..300మందికి గాయాలయ్యాయి. By Manogna alamuru 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hezbollah Pagers : హెజ్బొల్లాకు పేజర్ల మృత్యు సందేశం! పేజర్లను వాడితే ఇజ్రాయెల్ కు దొరక్కుండా ఉండొచ్చని హెజ్బొల్లా వ్యూహకర్తల ప్లాన్. చాలా కాలం నుంచి వీటిని ఉపయోగిస్తున్నారు.తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన కొత్త బ్యాచ్ లో దాదాపు 3,000 పేజర్లను లెబనాన్ కు దిగుమతి చేసుకుంది. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel : హెజ్బొల్లాకు పేజర్ల మృత్యు సందేశం! హెజ్బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది పేజర్ల లో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lunar Eclipse : చంద్రగ్రహణం.. గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రావద్దు! నేడు ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చంద్రగ్రహణం ఉదయం 06:12 నుండి 10:17 వరకు ఉంటుంది. సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం భారతదేశంలో పెద్దగా కనిపించదు. ఈ చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ యూరప్ దేశాల్లో కనిపించనుంది. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pager Explosion : పేలిన పేజర్లు..పదుల సంఖ్యలో మృతులు! లెబనాన్, సిరియాలలో ఒకేసారి వందల పేజర్లు పేలిపోయాయి. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. 2750 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో లెబనాన్ లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Typhoon Yagi: మయన్మార్లో ప్రకృతి బీభత్సం..226మంది మృతి ఒకదాని తర్వాత ఒకటిగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారీ వర్షాలు, వరదల్లో మునిగిపోతున్నాయి. తాజాగా మయన్మార్లో భారీ వరదల కారణంగా దాదాపు 226మంది మృతి చెందారు మరో 77 మంది గల్లంతయ్యారని సమాచారం. By Manogna alamuru 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Super Bugs: సూపర్ బగ్స్ కారణంగా 4 కోట్ల మంది చనిపోబోతున్నారు! చికిత్స లేని సూపర్ బగ్స్ బారిన పడి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది మరణిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్ (జీఆర్ఏఎం)లో ఈ విషయం వెల్లడైనట్టు ‘లాన్సెట్ ’ పేర్కొంది. By Bhavana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn