RTV EXCLUSIVE: దుబాయ్‌లో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు- PHOTOS
దుబాయ్‌లో బోనాల పండుగ వేడుక ఘనంగా జరిగింది. నిన్న ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
దుబాయ్‌లో బోనాల పండుగ వేడుక ఘనంగా జరిగింది. నిన్న ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
ప్రపంచంలో మరో యుద్ధం మొదలుకాబోతుంది. ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, ఆయుధపరంగా యూరప్ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ను రష్యా దూరం పెడుతోంది.
ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో భారీ ప్రమాదం నుంచి ఓ విమానం తప్పించుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకన్ల పాటు కుడి వైపుకు వంగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. 21 ఏళ్ల హిందూ మహిళపై ఓ లోకల్ రాజకీయ నేత అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు టోక్యో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ సమస్య వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3.33 గంటలకు కోల్‌కతాలోని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేశారు.
తాజాగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ మరోసారి చర్చనీయాంశమైంది. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌ను రద్దు చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
రష్యా ఉక్రెయిన్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా శనివారం రాత్రి రష్యా అతిపెద్ద దాడి చేసింది. రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.