Asim Munir: దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్‌కు టీటీపీ హెచ్చరిక
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.
మరో కొత్త మహమ్మారి ముంచుకొస్తోంది. నెదర్లాండ్స్‌లో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కనుగొనబడింది. అక్కడ మంకీపాక్స్ వేరియంట్ 1బికు సంబంధించి తొలి కేసు నమోదైంది.
ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. బిజీ షెడ్యూల్ వల్లనే ఆయన దీనికి అటెండ్ కాలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని కారణంగా మోదీ, ట్రంప్ మధ్య కూడా భేటీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
ఆటోమేషన్ కాదు, ఏఐ అంతకంటే కాదు...అమెజాన్ ఏకంగా రోబోలను రంగంలోకి దించేసింది. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది.
సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీ కార్మికులు తరతరాలుగా మగ్గిపోతున్న బానిసత్వం నుంచి బయటపడనున్నారు. దాదాపు 25 లక్షల మంది భారతీయులకు ఇది ఊరటనివ్వనుంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సీరియస్‌గా ఉన్నారు. బుడాపెస్ట్‌లో పుతిన్‌తో సమావేశాన్ని క్యాన్సిల్ చేశాక..రెండు రష్యన్ చమురు కంపెనీలపైన నిషేధాన్ని విధించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపాలని మాస్కోకు ట్రంప్ పిలుపునిచ్చారు.
అమెరికా నేవీలోని పవర్ఫుల్ క్షిపణి ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు, రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ఈ టొమాహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే ఆలోచనను వ్యక్తం చేశారు.