lifestyle ఈ చేపల గుడ్లు కేజీ రూ.28.74 లక్షలు.. ఎందుకో తెలుసా? కేవియర్ అనే చేపల గుడ్లు ఈ ప్రపంచంలోనే ఖరీదైనవి. ఇందులో అల్మాస్, బెలూగా, ఎసియేటర్, సెవ్రుగ అనే నాలుగు రకాల చేపలు ఉన్నాయి. అల్మాస్ చేపల గుడ్లు కిలో రూ. 28.74 లక్షలు ఉండగా.. మిగతా వాటి ధర రూ.20 లక్షల వరకు ఉంటుందట. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Karachi: విమానాశ్రయం వద్ద పేలుడు..ఇద్దరు మృతి! కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది. By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్.. ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్ చైనాలో కియాన్జియాంగ్లోని సెంచురీ నగరంలో ఉంది. రీజెంట్ ఇంటర్నేషనల్‌గా పిలిచే ఈ అపార్ట్మెంట్లో దాదాపుగా 30 వేల మంది వరకు నివసించవచ్చు. 2013లో నిర్మించిన ఈ అపార్ట్మెంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు! కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel:ఊచకోతకు ఏడాది.. 365 రోజుల వినాశనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran: ఇజ్రాయెల్ లో ఉద్రిక్త పరిస్థితులు..విమానాలు రద్దు చేసిన ఇరాన్! ఇజ్రాయెల్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అన్ని విమానాలను రద్దు చేసింది.ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు! దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RTV మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం.. అధికారికంగా గుర్తించిన అమెరికా! తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. బతుకమ్మను అమెరికా అధికారిక పండుగగా గుర్తించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్, గవర్నర్లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్'గా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేశారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇరాన్‌ను భారీ దెబ్బ తీసిన ఇజ్రాయెల్ ఇరాన్‌కు ఇజ్రాయెల్ భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడు, ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిలీ ఖానీని ఇజ్రాయెల్ హతం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn