BIG BREAKING: పాక్కు జపాన్ దిమ్మతిరిగే షాక్.. భారత్కు ఫుల్ సపోర్ట్
యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ నేతృత్వంలో యుద్ధ జెట్ కార్యక్రమం అయిన GCAPలో చేరడానికి జపాన్ భారతదేశంతో సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆరవ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ను 2022లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదికి పూర్తి అవుతుంది.