India-Pak Tension: ఉగ్రవాదులు ఉంది అక్కడే.. చుట్టుముట్టిన భారత ఆర్మీ
ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత ఆర్మీ కశ్మీర్ అడవులను జల్లెడ పడుతోంది. దక్షిణ కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో కశ్మీర్ అడవులను చుట్టిముట్టేశాయి. సురాన్‌కోట్ అడవుల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు గుర్తించాయి.