BIG BREAKING : పాకిస్తాన్‌లో భారీ భూకంపం!

పాకిస్తాన్‌లో భారీ భూకంప సంభవించింది.  రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. NCS ప్రకారం, భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

New Update
03ffaaf7-174c-4e8a-b288-0f9ba1d13ccc

03ffaaf7-174c-4e8a-b288-0f9ba1d13ccc

ఇండియాతో ఎప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుందో అని భయపడుతున్న పాకిస్తాన్ కు ప్రకృతి బిగ్ షాకిచ్చింది. మే 05వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పాకిస్తాన్‌లో భారీ భూకంప సంభవించింది.  రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

Also read : TGSRTC : బస్సు భవన్‌‌ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..

ఇది రెండో భూకంపం

NCS ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అయితే ఏమైనా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా వారం వ్యవధిలో పాకిస్తాన్ లో ఇది రెండో భూకంపం. ఏప్రిల్ 30న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భూమి కంపించింది. ప్రపంచంలోనే అత్యంత భూకంపాలు చురుగ్గా సంభవించే దేశాలలో పాకిస్తాన్ ఒకటి.  అటు ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని NCS తెలిపింది. 

Also read : మిస్ వరల్డ్ పోటీలకు కావాల్సిన అర్హతలేంటి? అందం ఉంటే ఒక్కటే ఉంటే సరిపోతుందా?

Also read :  బిగ్‌బాస్ లో వ్యభిచారం.. సీపీఐ నారాయణ సంచలన ఇంటర్వ్యూ!

Pakistan earthquake | magnitude | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు