🔴India-Pakistan War Live Updates: ఏ క్షణమైనా యుద్ధం.. లైవ్ అప్డేట్స్!

author-image
By Manoj Varma
New Update
India-Pakistan War

India-Pakistan War

  • May 05, 2025 20:06 IST

    BIG BREAKING: పాక్‌కు జపాన్ దిమ్మతిరిగే షాక్.. భారత్‌కు ఫుల్ సపోర్ట్

    Japan Flight jet
    Japan Flight jet

     



  • May 05, 2025 18:46 IST

    అలర్ట్ గా ఉండండి.. ఈ నెల 7న మాక్ డ్రిల్ నిర్వహించండి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు



  • May 05, 2025 18:38 IST

    మారని పాక్ దొంగబుద్ధి.. ఇండియా రక్షణ శాఖ వెబ్‌సైట్‌లపై ఎటాక్ చేసిన పాక్

    Pak cyber attack
    Pak cyber attack

     



  • May 05, 2025 17:48 IST

    BIG BREAKING : పాకిస్తాన్‌లో భారీ భూకంపం!

    03ffaaf7-174c-4e8a-b288-0f9ba1d13ccc
    03ffaaf7-174c-4e8a-b288-0f9ba1d13ccc

     



  • May 05, 2025 17:48 IST

    Assam : పాకిస్తాన్ జిందాబాద్ .. 42 మంది అరెస్ట్‌!

    pak assam
    pak assam

     



  • May 05, 2025 17:47 IST

    BIG BREAKING : ఇండియాలోకి చొరబడ్డ పాక్ డాక్టర్ అరెస్ట్!

    pak doctor
    pak doctor

     



  • May 05, 2025 14:15 IST

    పాకిస్థాన్‌పై దాడి లాంఛనమే.. IAF చీఫ్‌తో ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ ఆదివారం ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ (IAF) చీఫ్ అమర్‌ ప్రీత్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Amid rising Indo-Pak tension, IAF Chief meets PM Modi in Delhi
    Amid rising Indo-Pak tension, IAF Chief meets PM Modi in Delhi

     



  • May 05, 2025 12:58 IST

    ఉగ్రవాదులను విడిపించేందుకు బిగ్‌ ప్లాన్‌.. జైళ్లపై దాడులు !

    భారత్-పాక్ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ మరింత మోహరించింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్‌ ఉగ్రనేతలను విడిపించేదుకు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. దీంతో భారత ఆర్మీ ఆయా జెళ్లకు భారీగా భద్రత కల్పించింది.

    Jammu jails on high alert, security tightened after intel on terror strike, Sources
    Jammu jails on high alert, security tightened after intel on terror strike, Sources

     



  • May 05, 2025 12:49 IST

    భారత్‌ - పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలొ షియోపూర్ ట్రయల్ సైట్ లో తొలి విమాన పరీక్షలు సక్సెస్



  • May 05, 2025 11:47 IST

    ఉగ్రవాదులు ఉంది అక్కడే.. చుట్టుముట్టిన భారత ఆర్మీ

    ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత ఆర్మీ కశ్మీర్ అడవులను జల్లెడ పడుతోంది. దక్షిణ కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో కశ్మీర్‌ అడవులను చుట్టిముట్టేశాయి. సురాన్‌కోట్‌ అడవుల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు గుర్తించాయి.

    Indian Army
    Indian Army

     



  • May 05, 2025 11:26 IST

    చావు భయం.. నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్న ఉగ్రవాది- వీడియో చూస్తే

    జమ్మూకశ్మీర్‌‌లోని పహల్గాంలో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. టెర్రరిస్టుల ఆచూకి చెప్తానంటూ వెళ్లిన అతడు నదిలో దూకాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.

    Read More



  • May 05, 2025 10:33 IST

    ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం.. సరిహద్దుకు అదనంగా సైన్యం

    భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పులకు దిగింది. దీంతో వెంటనే స్పందించిన భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌ ఆర్మీ ప్లాన్‌ను తిప్పికొట్టాయి. దీంతో బార్డర్‌లో భారత సైన్యం మరింత మోహరించింది. కొత్తగా మరో 16 అదనపు బెటాలియన్లను రంగంలోకి దిగాయి.

    BSF to get 16 new battalions, 2 field HQs for Pakistan, Bangladesh borders
    BSF to get 16 new battalions, 2 field HQs for Pakistan, Bangladesh borders

     



  • May 05, 2025 08:29 IST

    కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు

    కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మరో ఉగ్రవాది ఇంతియాజ్‌ అహ్మద్‌ మాగ్రేను పోలీసులు అరెస్టు చేశారు. వేషా నది నదిలోకి దూకి అతడు పారిపోయే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Another terrorist arrested in kulgam district, Jammu and Kashmir
    Another terrorist arrested in kulgam district, Jammu and Kashmir

     



  • May 05, 2025 08:13 IST

    పాకిస్థాన్‌ గొంతు ఎండేలా భారత్‌ మరో సంచలన నిర్ణయం

    పాకిస్థాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం తీసుకుంది. బగలిహార్‌ జలాశయం నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది. అలాగే ఝీలం నదిపై ఉన్న కిషన్‌ గంగ జలాశయం నుంచి నీటిని పాకిస్థాన్‌కు వెళ్లనియకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

    India -pakistan war tensions, another big Shock to pakistan
    India -pakistan war tensions, another big Shock to pakistan

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు