Operation Sindoor: ఎవరీ మసూద్ అజార్.. జైషే మహ్మద్ మాస్టర్ మైండ్ రహస్యాలివే..!
జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ఆపరేషన్ సిందూర్లో హత్మమైంది. ఇతన్ని 1994లో అరెస్ట్ చేశారు. కాందహార్లో విమానం హైజాక్ చేసి విడిపించుకున్నారు. పఠాన్కోట్, పుల్వామా, పార్లమెంట్ దాడుల వెనుక మసూద్ అజార్ మాస్టర్ మైండ్ ఉంది.