పహల్గామ్‌లో జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడికి పాకిస్తాన్, దాని ఉగ్రవాదులపై భారత్ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అటు పాక్ ఆర్మీ దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.
62 Lashkar terrorists and handlers killed in India's air strike, number of killed terrorists may increase Sources #JaiHind #JoyBangla#OperationSindoor 💪 pic.twitter.com/LMCEqCUKOz
— SDutta (@SDuttaLive) May 7, 2025