IND- PAK War: అణు బాంబు పడినా ప్రాణాలు కాపాడుకోవచ్చు.. ఇలా చేస్తే చాలు..!
భారత్, పాక్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైన బాంబుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనుబాంబు పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులు కీలక సూచనలు చేశారు. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.