Earthquake: పాకిస్తాన్‌కి మరో బిగ్ షాక్.. అర్థరాత్రి భూకంపం
భారత్‌పై డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అర్థరాత్రి 1:44 గంటలకు పాక్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో ప్రజలు వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.