/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
భారత్‌పై పూర్తిస్థాయిలో మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ ప్రెస్‌మీట్ పెట్టి.. భారత్‌పై వార్‌కు ఆ దేశ ఆర్మీ ఓ పేరు పెట్టింది. ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ అనే పేరు పెట్టింది. అయితే ఇప్పటి వరకు చేసిన దాడుల కంటే ఇంకా ఎక్కువగా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు
Operation Bunyan ul Marsoos
— Irfan Ullah (@IrfanUK11) May 10, 2025
📍Pakistan has unleashed *Operation Bunyan ul Marsoos* in response to Indian continuous provocation
📍Multiple targets in this operation are being engaged all across India
📍BrahMos storage site in Beas has been knocked out in the first instance… pic.twitter.com/KP8sU81J9U
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!
ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా పాక్ జమ్మూకశ్మీర్, భారత సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. వీటిని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాక్ భారత్ ఆర్మీపై పూర్తి స్థాయిలో దాడులు చేస్తామని ప్రకటించింది. శనివారం ఉదయం పాక్ ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి ఈ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ అనే పేరుతో భారత్‌పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని ప్రకటించింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
Pakistan's armed forces have launched strikes on over 12 Indian cities — including New Delhi, Jammu, Amritsar, Pathankot, and Jalandhar — as part of a coordinated campaign named Operation Bunyan-ul-Marsoos. pic.twitter.com/bZLd9LyiH7
— Global Defense Insight (@Defense_Talks) May 10, 2025
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
india pakistan war 2025 | national news in Telugu | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu