/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/earthquake-4.webp)
Pakistan Earth quake
పాక్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. భారత్‌పై డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అర్థరాత్రి 1:44 గంటలకు పాక్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో ప్రజలు ఆందోళన చెంది వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటికే భారత్ పాక్‌పై డ్రోన్లుతో చెలరేగిపోతుంటే.. ఇంతలో మళ్లీ భూకంపం వచ్చింది. దీంతో పాక్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!
🚨: An Earth Quake of Magnitude 4 hit Pakistan at around 1:44 A.M. pic.twitter.com/KwrsSxkik1
— The Frustrated Indian (@FrustIndian) May 9, 2025
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
మరో పక్క యుద్ధం..
ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా పాక్ జమ్మూకశ్మీర్, భారత సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. వీటిని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాక్ భారత్ ఆర్మీపై పూర్తి స్థాయిలో దాడులు చేస్తామని ప్రకటించింది. శనివారం ఉదయం పాక్ ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి ఈ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ అనే పేరుతో భారత్‌పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని ప్రకటించింది.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు
Earthquake in Pakistan. Pakistan has no place to run. #LahoreBlast #IndiaPakWar #Earthquake #IndiaPakistanWar pic.twitter.com/YOoTrWeUk8
— Voice of India 🇮🇳 (@voiceofIndiiaa) May 9, 2025
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
earth-quake | india pakistan war 2025 | latest-telugu-news | breaking news in telugu | today-news-in-telugu | international news in telugu | national news in Telugu