/rtv/media/media_files/2025/05/09/5HCeBi22xmDTMq75g4dP.jpg)
Pakistan Army
ముందుకెళితే నుయ్యి వెనక్కు వస్తే గొయ్యి అన్నట్టు తయారైయ్యింది పాక్ ఆర్మీ పరిస్థితి ఇప్పుడు. మూడు వైపుల నుంచి దాడులు జరుగుతుండడంతో పాక్ ఆర్మీకి చుక్కలు కనబడుతున్నాయి. తాజాగా సౌత్ వజిరిస్థాన్ లో తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్లు పాక్ సైన్యంపై కాల్పులు జరిపింది. ఇందులో పదిమంది దాకా పాక్ సైనికులు చనిపోయారని తెలుస్తోంది. పక్కా ఆధారాలతో థర్మల్ ఇమేజింగ్ వీడియోను కూడా టీటీపీ విడుదల చేసింది. అయితే దీనిపై ఇంకా పాక్ స్పందించలేదు. ఒకవైపు భారత్, మరోవైపు బీఏఎల్...ఇప్పుడు టీటీపీ...పాక్.. కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుటోంది.
Also Read : Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ : కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్‌కు బ్రేక్..
Also Read : Ind-Pak War: పీఎం మోదీ ఇంటికి ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్..పాక్ అణు కుట్రపై చర్చ?
IND vs PAK War
TTP releases a thermal imaging video of yesterday's attack on the Pakistan Army in which 10 Pak soldiers were killed in South Waziristan. pic.twitter.com/X2k7cTRMAq
— Tar21Operator (@Tar21Operator) May 9, 2025
Also Read : అమృత్ సర్ లో మళ్లీ మోగిన సైరన్.. రెడ్ అలర్ట్!
Also Read : IND-PAK WAR : టర్కీ డబుల్ గేమ్.. పాక్కి డ్రోన్ల సరఫరా.. పహల్గామ్ మృతులకు సంతాపం
today-latest-news-in-telugu | taliban | pakistan taliban ttp | india pakistan war 2025