BIG BREAKING : చైనాను వణికించిన భూకంపం
2025 మే 16 శుక్రవారం రోజున చైనాలో భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
2025 మే 16 శుక్రవారం రోజున చైనాలో భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
భారత్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్చల్లో కాశ్మీర్ అంశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందానికి ప్రమాదం ఎదురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఇందులో భారత సంతతికి చెందిన టెకీ ఇరిగిరెడ్డి విష్ణుతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. మరోక వ్యక్తి గాయపడ్డారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోరూ. 13,000 కోట్లు ఎగబెట్టి లండన్ కు పారిపోయిన వజ్రాల వ్యాపారి, వ్యాపారవేత్త నీరవ్ దీపక్ మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌ను లండన్ హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని సీబీఐ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను యాపిల్ కంపెనీ లెక్కచేయనట్లు తెలుస్తోంది. తాము ఇండియాలో పెట్టుబడులు పెడతామని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ లో పెట్టుబడుల వలన లాభాలే తప్ప నష్టం ఉండదని ఆ కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
టర్కీలోని కోన్యాలో గురువారం (మే 15) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటిస్తున్న అంకారాలో కూడా భూమి కంపించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. వీడియోలు వైరలవుతున్నాయి.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం చేశానని చెప్పుకోవడం లేదని ట్రంప్ అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వాటి సమస్యను పరిష్కరించేందుకు మాత్రం సాయం చేశానన్నారు.
భారత్-పాక్ వార్ అంశంలో ట్రంప్‌కు కేంద్ర మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండో -పాక్ చర్చల్లో మూడో వారి జోక్యం అవసరం లేదన్నారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిస్టుల గురించే మాట్లాడుతుందని, పాక్ ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని హెచ్చరించారు.