UK: ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ పరేడ్ లోకి దూసుకెళ్ళిన కారు.. పలువురికి గాయాలు
ఇంగ్లాండ్ లో ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ పరేడ్ జరిగింది. అయితే ఈ వేడుకలో అనుకోకుండా విషాదం చోటు చేసుకుంది. లివర్ పూల్ ఫుట్బాల్ జట్టు చేపట్టిన పరేడ్ లోకి ఓ దుండుగుడు కార్ తో దూసుకుని రావడంతో పలువురు గాయపడ్డారు.