SOUTH CAROLINA: అమెరికాలో మరోసారి కాల్పులు.. 11 మందికి పైగా..?

అమెరికా సౌత్ కరోలినా ప్రాంతంలో దుండగులు మరోసారి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వరుస కాల్పుల ఘటనలతో అమెరికాలో ప్రజల భయాందోళనలు చెందుతున్నారు.

New Update
SOUTH CAROLINA

SOUTH CAROLINA

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. సౌత్ కరోలినా ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అర్థరాత్రి కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీశారు. వరుస కాల్పుల ఘటనలతో అమెరికాలో ప్రజల భయాందోళనలు చెందుతున్నారు.

ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

America In South Carolina Shooting

ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

 

america | international news in telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు