Gaza-Isreal: గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 54 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ నిర్వహించిన ఈ దాడుల్లో 54 మంది పాలస్తీనియున్లు మృతి చెందారు. మృతుల్లో జబాలియాలోని ఓ పాఠశాలలో చికిత్స పొందుతున్న 18 మంది చిన్నారులతో పాటు మిగతా 36 మంది నిద్రలోనే చనిపోయారు. మూడు సార్లు ఇజ్రాయెల్ ఆ పాఠశాలపై బాంబుల దాడి చేసింది.

New Update
Gaza school

Gaza school

ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్ నిర్వహించిన ఈ దాడుల్లో 54 మంది పాలస్తీనియున్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో జబాలియాలోని ఓ పాఠశాలలో చికిత్స పొందుతున్న 18 మంది చిన్నారులతో పాటు మిగతా 36 మంది నిద్రలోనే చనిపోయారు. మొత్తం మూడు సార్లు ఇజ్రాయెల్ ఆ పాఠశాలపై బాంబుల వర్షం కురిపించింది. 

ఇది కూడా చూడండి: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఇది కూడా చూడండి: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

Isreal Attacks Gaza

ఇది కూడా చూడండి: Lalu Prasad Yadav: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

ఇది కూడా చూడండి: Maoist Funeral: మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి.. అక్కడే దహనం చేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు!

 

isreal | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు