North Korea: యుద్ధంలోకి నార్త్ కొరియా.. ఇరాన్‌కు నేనున్నానంటూ కిమ్

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దంలోకి ఉత్తర కొరియా ఎంటర్ అయ్యింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను సోమవారం కిమ్ ఖండించారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది.

New Update
North Korea Condemns

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మూడో ప్రపంచ యుద్దం తప్పదేమో అనిపిస్తోంది. దేశాలన్నీ రెండు వర్గాలుగా చీలి భీకర యుద్ధానికి దారి తీసేలా ఉంది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దంలోకి ఉత్తర కొరియా ఎంటర్ అయ్యింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను కిమ్ ఖండించాడు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది. ఇది సార్వభౌమ దేశ భద్రతా ప్రయోజనాలు, ప్రాదేశిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Also Read :  ఇదేం ఆఫర్రా బాబు.. రూ.24 వేలకే ఐఫోన్ 16 - బుర్రపాడు బాబోయ్!

North Korea - US Strikes On Iran

Also Read :  అలా చేస్తే BJP కార్యకర్తలే మమ్మల్ని బట్టలిప్పి కొడతారు : కేంద్ర మంత్రి బండి సంజయ్

ఇరాన్‌కు మద్దతుగా యుద్ధ సామాగ్రి అందిస్తామని కిమ్‌ తెలిపారు. ఇరాన్‌పై ఇంచి దాడులు జరిగితే.. వాటికి ఉత్తరకొరియా కూడా ధీటుగా స్పందిస్తుందంటూ కిమ్ హెచ్చరించాడు. అటు అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. 

Also Read :  మార్కులు తక్కువగా వచ్చాయని.. బాలికను కొట్టి కొట్టి చంపిన ప్రిన్సిపల్!

Also Read :  అమెరికాలో హై అలర్ట్.. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

 

latest-telugu-news | kim-government | kim jong un | america 47th president | america | iran-isreal-war | south-korean | today-news-in-telugu | international news in telugu | breaking news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు