పాకిస్తాన్ మీడియాకు షాక్ ఇచ్చిన అమెరికా.. వైట్హౌస్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్థాన్ పర్యటన అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వైట్ హౌస్ ఖండించింది. దక్షిణాసియా పర్యటనలో భాగంగా ట్రంప్ సెప్టెంబర్ 18న ఇస్లామాబాద్లో పర్యటిస్తారని పాక్ మీడియా సంస్థలు ఊహాగానాలు రాశాయని అమెరికా వెల్లడించింది.