ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకి పెరుగుతుంది. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు, జోర్డాన్, సిరియా, ఇరాక్ మీదుగా శనివారం తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించాయి.