Iphone 16 Price Drop: ఇదేం ఆఫర్రా బాబు.. రూ.24 వేలకే ఐఫోన్ 16 - బుర్రపాడు బాబోయ్!

ఐఫోన్ 16పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు అందిస్తోంది. 128 జీబీ వేరియంట్ ధర రూ.79,900కి బదులుగా రూ.69,999కి లభిస్తోంది. అంటే రూ.9901 తగ్గింది. బ్యాంక్ ఆఫర్లతో మరిత తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.45,150 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో దీన్ని రూ.24,849లకే కొనుక్కోవచ్చు.

New Update
iPhone 16 price drop

iPhone 16 price drop

IPHONE కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ధర ఎక్కువగా ఉందని వెనక్కి తగ్గుతున్నారా?. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే ఐఫోన్‌ను కొనుక్కోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో IPHONE 16 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

iphone 16 price cut

IPHONE 16 ఫోన్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ సమయంలో రూ.79,900గా ఉండేది. కానీ ఇప్పుడు దీని ధర భారీగా తగ్గింది. దాదాపు రూ.10,000 వరకు డౌన్ అయింది. ఫ్లిప్‌కార్ట్ ఈ వేరియంట్ పై 12 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపుతో దీనిని ఇప్పుడు రూ.69,999లకు లిస్ట్ అయింది. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

అంతేకాకుండా దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Axis Bank, Flipkart Axis Bank Credit Card కార్డుపై క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.45,150 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే.. ఐఫోన్ 16 బేస్ వేరియంట్‌ను కేవలం రూ.24,849లకే సొంతం చేసుకోవచ్చు. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

అయితే ఇంత మొత్తంలో తగ్గింపు పొందాలంటే.. పాత ఫోన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్, హ్యాంగింగ్ ఉండకూడదు. లేటెస్ట్ మోడల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మొత్తం తగ్గింపు పొందవచ్చు. లేదంటే మరింత డబ్బును మీ జేబులోంచి పెట్టాల్సి ఉంటుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు