Kim Jong Un: కిమ్ మామా భలే ప్లాన్ వేశాడుగా.. బరువు తగ్గేందుకు సంచలన నిర్ణయం
కిమ్‌కు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఆయన బరువును తగ్గించే ఔషధాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఔషధాలను కూడా తన లాంటి శరీరత్వం ఉన్న వ్యక్తులపైనే ప్రయోగించి ఆ తర్వాతే తీసుకోవాలని భావిస్తున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.