AP BREAKING: ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. 6 గురు స్పాట్ డెడ్!
కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి మంత్రం వేస్తానంటూ..ముగ్గులోకి దింపాడు ఓ ఫేక్ బాబా. దర్గాకు పంపిస్తే అక్కడ మంత్రిస్తే పూర్తిగా కోలుకుంటుందని కుటుంబాన్ని నమ్మించాడు. వారు కూడా అతన్ని నమ్మడంతో ఆ నకిలీ బాబా ఆమెను తీసుకెళ్లి ఏకంగా వివాహం చేసుకున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫోక్ సింగర్ గడ్డంరాజు ఘటన మరవకముందే మరో ప్రేమకథ విషాదంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న జంట అందర్నీ ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ, వారి మధ్య ఏర్పడిన విభేదాలతో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
సైబర్ మోసాలు పెరుగుతున్నప్పటికీ కొంతమంది అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఓ ఐటీ ఉద్యోగికి ఆశ చూపారు. అది నిజమని నమ్మిన సదరు ఉద్యోగి నిండా మునిగాడు.
మైనర్ బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో తమిళ జూనియర్ నటుడు భారతి కన్నన్, డీఎంకే నేత రమేష్‌తో పాటు ఐదుగురిని చెన్నై పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. బాలిక నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడి లక్షల్లో సంపాదించినట్లు పోలీసులు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల బస్సు మీద పడటంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
దేశంలో మరో కోల్‌కతా ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. బిలాస్ పూర్లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం జరిగిన ఘటన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా ఏటుకూరులో దారుణం జరిగింది. చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రాణాలు తీశాడో అన్న. పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేశ్. చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఫ్రెండ్స్‌తో కలిసి.. నడిరోడ్డుపైనే గణేశ్ ప్రాణాలు తీశాడు