Road Accident: తెలంగాణలో ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో చోటుచేసుకోగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరులో దారుణం జరిగింది.మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజధాని జైపూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మాజీ మంత్రి రాజ్ కుమార్ శర్మ మైనర్ కుమారుడు వేగంగా ఆడి కారు నడుపుతూ 3 వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా, నిందితుడు వారిపై దాడి చేసి బెదిరించాడు.
కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం (6E-6961)లో ఇంధనం లీకైనట్లు గుర్తించారు. దీంతో 166 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని పైలట్లు వారణాసిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.
బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఒక మహిళ, ఆమె కుమార్తె సహా నలుగురు వ్యక్తులు మరణించారు. మేళా చూసి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల(28) ఆత్మహత్య విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రౌడీ షీటర్ ధరావత్ వినయ్ ఆమెను బలవంతంగా..కారులో ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియాలో ఓ మహిళ బొద్దింకను చంపేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. స్ప్రే ఉపయోగించి లైటర్‌తో నిప్పంటించడంతో ఆమె అపార్ట్‌మెంట్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.