Crime News: HIV ఉన్న బాలికను కూడా వదలని కామాంధులు.. కడుపు నొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..!
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా చైల్డ్ షెల్టర్ హోమ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఔసా తాలూకాలోని హసేగావ్లో ఉన్న సేవాలయ్ అనే షెల్టర్ హోమ్‌లో హెచ్ఐవి ఉన్న ఓ మైనర్ బాలికపై రెండేళ్లపాటు అతి క్రూరంగా అత్యాచారం చేశారు కామాంధులు. నలుగురిపై కేసు నమోదు చేశారు.