🔴Live News Updates: జూన్ 2న కొత్త విధానం.. మంత్రి పొంగులేటి శుభవార్త!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు మృతి చెందారు. స్కార్పియో ఢీకొనడంతో ద్విచక్రవాహంనపై వెళ్తోన్న వీరిద్దరూ మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్‌లో డాక్టర్ మహిళల వేషధరణలో పోర్న్ వీడియోలు చేసి అమ్ముకుంటున్నాడని అతని భార్య ఆరోపించింది. వరుణేష్ గవర్నమెంట్ క్వాటర్స్‌లో పురుషులతో కలిసి శృంగారం చేస్తేూ వీడియోలు తీశాడని.. వాటిని ఆన్లైన్లో అమ్మి సొమ్ముచేసుకుంటున్నాడని సింపీ పాండే అంది.
విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బెంజ్ సర్కిల్లో ఉదయం ఓ భవనంలో కరెంట్ షాకుతో ముగ్గురు మృతి చెందారు. ఒకరిని ఒకరు కాపాడుకోబోయి మృత్యువాతపడగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఝూర్ఖండ్ లాతేహార్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఝూర్ఖండ్ జనముక్తి పరిషత్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు పప్పు లోహరా, ప్రభాత్ గంజు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. పప్పుపై 10లక్షలు, ప్రభాత్‌పై 5లక్షల రివార్డు ఉంది.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
ఏపీ నెల్లూరులో ఠాగూర్ సినిమా హాస్పిటల్ సీన్ రిపీట్ అయింది. జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది వెంకటేశ్వర్లు డెడ్ బాడీకి స్టంట్ వేస్తున్నట్లు నమ్మించి ఫీజు వసూల్ చేశారు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డిపై దాడి చేశారు.
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమతో పాటూ చదువుకున్న అమ్మాయిని స్నేహితులే కాటేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ రేప్ చేశారు. బాధితురాలికి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ 22 ఏళ్ళు లోపువారే .