Crime: భార్య చీర కట్టుకొని పురుషులతో డాక్టర్ శృంగారం.. ఆ వీడియోలు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు

ఉత్తరప్రదేశ్‌లో డాక్టర్ మహిళల వేషధరణలో పోర్న్ వీడియోలు చేసి అమ్ముకుంటున్నాడని అతని భార్య ఆరోపించింది. వరుణేష్ గవర్నమెంట్ క్వాటర్స్‌లో పురుషులతో కలిసి శృంగారం చేస్తేూ వీడియోలు తీశాడని.. వాటిని ఆన్‌లైన్‌లో అమ్మి సొమ్ముచేసుకుంటున్నాడని సింపీ పాండే అంది.

New Update
Dr Varunesh Dubey (1)

మహిళల దుస్తులు ధరించి తన భర్త పోర్న్ వీడియోలు షూట్ చేశాడని ఓ మహిళ ఆరోపించింది. అయితే అతను ఎవరో కాదు గవర్నమెంట్ డాక్టర్. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ వైద్యుడిపై అశ్లీల వీడియోలను చిత్రీకరించి, అమ్ముతున్నట్లు షాకింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. డాక్టర్ వరుణేష్ ఫేస్‌మాస్‌ ధరించి ఉన్న ఫొటోస్, వీడియోస్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన క్వాటర్స్‌లోనే డాక్టర్ వరుణేష్ దూబే అశ్లీల వీడియోలు చిత్రీకరించారని అతని భార్య చెబుతుంది. భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంటి దగ్గర వదిలి.. ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో మహిళ వేషంలో పురుషులతో పోర్న్ వీడియోస్ తీశాడని ఆయన భార్య సింపీ పాండే ఆరోపించారు. 

Also Read :  భారత్‌లో చొరబడేందుకు యత్నించిన పాక్‌ జాతీయుడు.. కాల్చి చంపిన BSF

Doctor Disguised As A Woman

Also Read :  తాళికట్టే సమయంలో వరుడికి బిగ్ షాకిచ్చిన పెళ్లికూతురు

పెయిడ్ వెబ్‌సైట్‌లో ఆయన వీడియోలు కొన్ని ఉన్నాయని.. వాటికి డబ్బు చెల్లించామని భార్య సింపీ పాండే అన్నారు. ఆ విషయంపై భర్తను నిలదీస్తే ఆమెతోపాటు తన సోదరుడిని కొట్టాడని ఆమె చెప్పింది. డాక్టర్ మాత్రం ఆమె ఆరోపణలు కొట్టిపారేశాడు. అతని భార్య తన ఆస్తిని దోచుకోవడానికి డీప్‌ఫేక్ వీడియోలతో తన పరువు తీయడానికి ప్రయత్నించిందని వరుణేష్ చెప్పుకొస్తు్న్నాడు. సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డాక్టర్ దూబే, సింపీ పాండేని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య తనను గోరఖ్‌పూర్‌లోని తమ ఇంట్లో వదిలి తన ప్రభుత్వ వసతి గృహంలో అశ్లీల కార్యకలాపాలు నిర్వహించాడని ఆరోపించింది. ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్మి డబ్బు సంపాధిస్తున్నాడని ఆమె చెబుతోంది. డాక్టర్ భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి కేసు నమోదు చేశారు. తన భర్త తనను తాను ట్రాన్స్‌జెండర్ అని పిలుచుకునేవాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. డాక్టర్ వరుణేష్ మాత్రం ఆమె తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తోందని అన్నారు. డబ్బు కోసం ఇలా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి తన పరువు తీయాలనే ప్రయత్నమని అన్నారు.

Also Read :  మరో కంపెనీకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఈ దేశాల్లో తయారు చేస్తే సుంకం తప్పదు

Also Read :  19 వేల మంది చిన్నారులను చంపేశారు.. ఇజ్రాయెల్‌ ఎంపీ ఆగ్రహం

doctor | porn | Porn Rocket case | porn-movies | Uttar Pradesh | Dr Varunesh Dubey | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు