BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు మృతి చెందారు. స్కార్పియో ఢీకొనడంతో ద్విచక్రవాహంనపై వెళ్తోన్న వీరిద్దరూ మృతి చెందారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు మృతి చెందారు. స్కార్పియో ఢీకొనడంతో ద్విచక్రవాహంనపై వెళ్తోన్న వీరిద్దరూ మృతి చెందారు.  ఢీకొన్న స్కార్పియో వాహనం టీడీపీ నేత వెంకట్రామయ్య గుర్తించారు. టీడీపీలో రెండు వర్గాల మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవల వైసీపీ  నుంచి టీడీపీకి వచ్చింది వెంకట్రామయ్య వర్గం. గత జగన్ ప్రభుత్వంలో తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నరికి చంపిన విషయం తెలిసిందే. తాజాగా అదే గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ వర్గీయులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  సిగ్గుందరా .. మరో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు

Also Read :  మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్‌.. వేశ్యలా చూశారన్న బాధతో!!

Also Read :  విజయవాడ రైల్వేస్టేషన్‌ లో బాంబ్ కలకలం

Also Read :  తాళికట్టే సమయంలో వరుడికి బిగ్ షాకిచ్చిన పెళ్లికూతురు

 

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu crime news | andhra-pradesh-crime-reports

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు