Sheep Scam: తెలంగాణలో వేయికోట్ల కుంభకోణం?
గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగానే అవినీతి జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ స్కామ్లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఈడీ ఆరోపించింది.