వచ్చేసిన నరేష్ బచ్చల మల్లి టీజర్.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడుగా..
అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న బచ్చల మల్లి టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. కామెడీగా కనిపించే అల్లరి నరేష్ మాస్, యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు. ఈసారి అల్లరి నరేష్ హిట్ కొడతాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.