ఈషా ట్రెండీ లుక్స్.. మోడ్రన్‌ డ్రస్‌లో మెరిసిపోతున్న బ్యూటీ

టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, అభినయంతో కుర్రకారును మత్తెక్కిస్తుంది. తెలంగాణకి చెందిన ఈషా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను పంచుకుంటుంది.

author-image
By Kusuma
New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు