వచ్చేసిన నరేష్ బచ్చల మల్లి టీజర్.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడుగా..

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న బచ్చల మల్లి టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. కామెడీగా కనిపించే అల్లరి నరేష్ మాస్, యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు. ఈసారి అల్లరి నరేష్ హిట్ కొడతాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

New Update

సోలో బతుకు సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి, హీరో అల్లరి నరేష్ కాంబోలో వస్తున్న సినిమా బచ్చల మల్లి. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బాలాజీ గుత్తా, రాజేష్ దండ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. హాస్య మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను మూవీ టీం తాజాగా విడుదల చేశారు.

ఇది కూడా చూడండి: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే..

ఇది కూడా చూడండి: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!

మళ్లీ ఈసారి హిట్ కొట్టడం పక్కా..

కామెడీగా కనిపించే అల్లరి నరేష్ మాస్, యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు. అల్లరి నరేష్ ఈసారి హిట్ కొట్టడానికి గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మాస్ లుక్‌లో కనిపించిన అల్లరి నరేష్ యాక్టింగ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్‌లు కూడా సూపర్ ఉన్నాయి. ఈ సినిమాతో అల్లరి నరేష్ మరో హిట్ కొడతాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ బచ్చల మల్లి టీజర్ ఎలాగో ఉందో మీరు కామెంట్ చేయండి. 

ఇది కూడా చూడండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్‌ ఎమోషనల్‌.. మరీ ఇంత ప్రేమనా!

ఇది కూడా చూడండి: 16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు