యాంకర్ ప్రదీప్ మూవీ మెలోడీ సాంగ్.. రిలీజ్ చేసిన సూపర్ స్టార్

ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటిస్తోన్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి మొదటి సాంగ్‌ విడుదలైంది. ఎవ్వడో ఈడి కొచ్చినాడు సూడు అనే మెలోడి పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు గుడ్ లక్ చెబుతూ విడుదల చేశారు.

New Update

ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ దీపికా పిళ్లై హీరోయిన్‌గా నటిస్తోంది. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాని దర్శక ధ్వయం నితిన్‌, భరత్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా మొదటి సాంగ్ రిలీజ్ అయ్యింది.

ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి!

గుడ్ లక్ చెబుతూ..

ఈ పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. చిత్ర బృంధానికి గుడ్ లక్ చెబుతూ.. సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఎవ్వడో ఈడి కొచ్చినాడు సూడు అనే పాటను ఉదిత్‌ నారాయణ ఆలపించగా.. శ్రీధర్‌ లిరిక్స్‌ అందించారు. మరి ఈ సాంగ్ ఎలా ఉందో మీరు కూడా ఆలస్యం చేయకుండా చూసేయండి. 

ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

 

ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు