చీరలో బాలీవుడ్ బ్యూటీ అందాల ఆరబోత.. చూస్తే ఫిదా! బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ చీర కట్టులో అందాలు ఆరోబోస్తూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మీరు కూడా చూసేయండి. By Archana 27 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 చీరలో గ్లామర్ డోస్ పెంచేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌనిరాయ్. Image Credits: Mouni Roy/Instagram 2/8 నాజూకు నడుము అందాలతో మౌని ఫోజులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. Image Credits: Mouni Roy/Instagram 3/8 తరచూ నెట్టింట హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ Image Credits: Mouni Roy/Instagram 4/8 ఈ భామ అందాల షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫొటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Image Credits: Mouni Roy/Instagram 5/8 మౌని రాయ్ హిందీలో 'నాగిని' సీరియల్ తో బాగా పాపులర్ Image Credits: Mouni Roy/Instagram 6/8 ఆ తర్వాత 2018లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ Image Credits: Mouni Roy/Instagram 7/8 బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర, గోల్డ్, వేదా, బ్లాకవుట్ సినిమాల్లో మెరిసిన భామ Image Credits: Mouni Roy/Instagram 8/8 సోషల్ మీడియాలో 33 మిలియన్స్ కు పైగా ఫాలోవర్లు Image Credits: Mouni Roy/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి