ఓటీటీలోకి వచ్చేసిన మాస్ కా దాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ' ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 22న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది.