ఓటీటీలోకి వచ్చేసిన మాస్ కా దాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ' ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 22న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది.

New Update

Mechanic Rocky:  విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్‌ రాకీ'. ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమయ్యాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు.  గత నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యాక్షన్‌, కామెడీ ఎలిమెంట్స్ తో  యూత్‌ను ఆకట్టుకుంది. 

ఓటీటీ రిలీజ్ 

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 22న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు