సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా.. సాయంత్రం హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ ఆజ్ తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్
'' ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా ?. ఫిలిం స్టార్, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కారులో వచ్చి సైలెంట్‌గా సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండకపోయేది. కారులోనుంచి బయటికి వచ్చి హడావుడి చేశారు. దీంతో జనం ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం నాకు బంధువులే.
ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
హోంశాఖ నా వద్దే ఉంది. ఈ కేసుకు సంబంధించిన రిపోర్టు నాకు తెలుసు. సినిమా వాళ్లు పైసలు పెట్టారు. లాభాలు సంపాదించారు. వాళ్లు దేశం కోసం చేసిందేమి లేదు. అల్లు అర్జున్ అరెస్టులో మా ప్రమేయం లేదు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ చనిపోయింది. ఆమె కొడుకు జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు ?. జనం ప్రాణం పోయినా కేసు పెట్టందా అంటూ '' రేవంత్ అన్నారు.
Also Read: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?
Also Read: అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు
'ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా ?'.. అల్లుఅర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్
అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి తాజాగా సీఎం రేవంత్ ఆజ్ తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అంటూ ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా.. సాయంత్రం హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ ఆజ్ తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్
'' ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా ?. ఫిలిం స్టార్, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కారులో వచ్చి సైలెంట్‌గా సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండకపోయేది. కారులోనుంచి బయటికి వచ్చి హడావుడి చేశారు. దీంతో జనం ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం నాకు బంధువులే.
ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
హోంశాఖ నా వద్దే ఉంది. ఈ కేసుకు సంబంధించిన రిపోర్టు నాకు తెలుసు. సినిమా వాళ్లు పైసలు పెట్టారు. లాభాలు సంపాదించారు. వాళ్లు దేశం కోసం చేసిందేమి లేదు. అల్లు అర్జున్ అరెస్టులో మా ప్రమేయం లేదు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ చనిపోయింది. ఆమె కొడుకు జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు ?. జనం ప్రాణం పోయినా కేసు పెట్టందా అంటూ '' రేవంత్ అన్నారు.
Also Read: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?
Also Read: అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు
BIG BREAKING: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీస్ అధికారుల పిల్లలు!
ఇంటెలిజెన్స్ ఎస్పీ కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కొడుకు మోహన్‌లను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ Short News | Latest News In Telugu | హైదరాబాద్
Muralidhar Rao: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కీలక పరిణామం...మాజీ ఈఎన్సీ మురళీధరరావు అరెస్ట్
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహారించిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధరరావును ఏసీబీ అధికారులు... క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Surveyor Tejeshwar Case: బెడ్రూంలో స్పై కెమెరా.. ఏడ్చేందుకు గ్లిజరిన్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్‌లు!
ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. క్రైం | Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
She Teams: బోనాల వేడుకల్లో బుద్ధిలేని పనులు.. షీ టీమ్స్ కు ఎన్ని వందల మంది చిక్కారంటే?
మొహరం, బోనాల పండుగ సందర్భంగా పలుచోట్ల అకతాయిలు ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షీటీమ్స్ కు దొరికిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
Maoist Party: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్..లొంగిపోయిన అగ్రనేత దంపతులు
తెలంగాణలో నక్సలైట్ల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుండగా, మరో ఇద్దరు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ