Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే ‘బలగం’ బ్యూటీ అందాలు.. నటి కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో అదిరిపోయే హాట్ ఫొటోలు షేర్ చేసింది. వైట్ డ్రెస్లో నవ్వుతూ కనిపించిన ఈ బ్యూటీ అందానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 13 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 నటి కావ్య కళ్యాణ్ రామ్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. 2/7 తరచూ కొత్త కొత్త ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. 3/7 వైట్ డ్రెస్లో అందాలు మెరిపిస్తూ వావ్ అనిపిస్తుంది. చిలిపి నవ్వుతో నెటిజన్లను ఆకర్షించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. 4/7 ఇక ఆమె సినిమా కెరీర్ విషయానికొస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్నతనం నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 5/7 ఇప్పుడీ అందాల ముద్దుగుమ్మ హీరోయిన్గా మారిపోయింది. మసూద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 6/7 ఆతర్వాత జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో నటించి సూపర్ డూపర్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. 7/7 ఇందులో భాగంగానే ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. #tollywood-actress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి