MLA Raj Gopal Reddy: ‘ప్రభుత్వం మారాలా’.. మరోసారి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం తనదైన స్టైల్లో ప్రభుత్వ విధానాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సంస్థాన్ నారాయణ పూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.