TG Crime: మెదక్లో దారుణం..మంత్రాల నెపంతో అన్నను చంపిన తమ్ముడు
మెదక్ జిల్లా కొల్చారం మండలం అంశానిపల్లిలో అన్నను తమ్ముడు కిరాతకంగా హత్య చేశాడు. రామావత్ మంత్యా (46) అనే వ్యక్తిని తమ్ముడు మోహన్ గతంలో ట్రాక్టర్ను ఉపయోగించగా ఆ కిరాయి డబ్బులు ఇవ్వలేదు.. అంతేకాకుండా ఇతనికి మంత్రాలు వస్తాయని కోపం హత్య చేసినట్లు సమాచారం.