IND VS ENG 2ND TEST: తొలి రోజు భారత్ భారీ స్కోరు.. 5 వికెట్ల నష్టానికి వీర బాదుడు - గిల్ సెంచరీ
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. 216 బంతుల్లో 114 పరుగులు చేశాడు.