Cricket New Rules: క్రికెట్ కొత్త రూల్స్.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు!
క్రికెట్లో ప్రస్తుతం ఐసీసీ కొన్ని మార్పులు తీసుకొచ్చారు. స్టాప్ క్లాక్ రూల్, 35 ఓవర్ల తర్వాత ఒకే బంతి, బౌండరీ లైన్ క్యాచ్ రూల్స్‌ను మార్చింది. ఇవి జూలై 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.