Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
ఇండియన్ స్టూడెంట్స్ కు గూగుల్ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాది పాటూ ఫ్రీగా ఏఐ టూల్స్ ను వాడుకోవచ్చని చెప్పింది. జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చును.