Mohanlal Vrushabha: మోహన్లాల్ ‘వృషభ’ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా..?
మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "వృషభ" ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా. పవర్ ఫుల్ లుక్తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు, మలయాళంలో తెరకెక్కించారు. సెప్టెంబర్ 18న టీజర్, అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది.